జిల్లాలో మంచినీటి సమస్య తలెత్తకూడదు
జిల్లాలో మంచినీటి సమస్య తలెత్తకూడదు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేయాలి జిల్లాలో 100% అక్షరాస్యత సాధించాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అనంతపురం బ్యూరో సెప్టెంబర్ 21 మన ప్రజా వాణి అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా మంచి నీటి సమస్య తలెత్తకూడదని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తాసిల్దార్ లు, ఎంపీడీవోలు ఏపీవోలతో మంచినీటి సమస్య, వ్యవసాయం, అక్షరాస్యత, తదితర అంశాలపై...