జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,

  ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి, అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలలకు సెలవు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు* ఫోన్ నెంబర్- 7995074803 జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. మహబూబాబాద్ జిల్లాలో వాతావరణ సూచనల నేపథ్యంలో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈరోజు, రేపు అనగా సెప్టెంబర్ 24, గురువారం అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని, జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వంతెనలు, చెరువులు, జలాశయాలు, రోడ్లు, పాత భవనాలు, తదితర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి...