జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలిచిలుకూరు మండలంలోని 17 గ్రామాల్లో పోస్టర్ల ఆవిష్కరణచిలుకూరు: కోదాడ నియోజకవర్గంలో సెప్టెంబర్ 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను యువతీ యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గీతం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.జాబ్ మేళాపై అవగాహన కల్పించేందుకు చిలుకూరు మండలంలోని 17 గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు గీతం వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి పిండత్రి హనుమంతరావు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచులు, విద్యార్థులు, కాంగ్రెస్...