జానకీనగర్‌లో ఘనంగా వనభోజన కార్యక్రమం
జానకీనగర్‌లో ఘనంగా వనభోజన కార్యక్రమంచిలుకూరు మండలం జానకీనగర్ గ్రామంలో వనభోజన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పిల్లలు, యువత, మహిళలు, పెద్దలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రకృతి ఒడిలో వంటలు చేసుకుని సామూహికంగా భోజనాలు చేశారు. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుషా రవికుమార్, మండల ఎస్టీ సెల్...