జాతీయ స్థాయి విశ్వ కళ విభూషణ్ పురస్కార అవార్డు నాగుల సత్యం గౌడ్ కు ప్రధానం

జాతీయ స్థాయి విశ్వ కళ విభూషణ్ పురస్కార అవార్డు నాగుల సత్యం గౌడ్ కు ప్రధానం * ప్రజాకవి రచయిత బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక విశ్వ గురువు, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు గ్రహీత తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు జాతీయస్థాయి విశ్వ కళ విభూషణ్ పురస్కార ప్రధానం జమ్మికుంట సెప్టెంబర్ 28 (ప్రజావాణి) పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, ప్రజాకవి రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణులు, అంతర్జాతీయ స్థాయి వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత,...