జాతీయ సమైక్యతే తెలంగాణ బలం..
జాతీయ సమైక్యతే తెలంగాణ బలం.. ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగాలి కూకట్‌పల్లి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి): జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మొలుగు ఆనంద్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత, సమైక్యత, సోదరభావం ప్రతి ఒక్కరిలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని, ప్రజలంతా పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి ముందుకు సాగాలని అన్నారు....