జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం తప్పిన ప్రాణాపాయం
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం బ్రేక్‌డౌన్ అయిన కంటైనర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడికి గాయాలు బైక్ కంటైనర్‌లోకి చొచ్చుకుపోవడంతో ధ్వంసం.. యువకుడికి తప్పిన ప్రాణాపాయం ఎల్లంపేట: జాతీయ రహదారిపై నిలిచిపోయిన కంటైనర్‌ను బైక్ ఢీకొన్న ఘటన ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 27 ఏళ్ల యువకుడు గాయపడగా, బైక్ తీవ్రంగా దెబ్బతింది. అయితే, యువకుడికి ప్రాణాపాయం తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తూప్రాన్ నుంచి మేడ్చల్‌కు బైక్‌పై వస్తున్న 27 ఏళ్ల యువకుడు ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని...