జాతీయ కరాటే వేదికపై పోత్కపల్లి విజయగర్జన

జాతీయ కరాటే వేదికపై పోత్కపల్లి విజయగర్జన రెండు స్వర్ణాలు.. ఒక రజతంతో పీఎం శ్రీ విద్యార్థినుల మెరుపు క్రీడా ప్రతిభకు క్రమశిక్షణ, పట్టుదలే బలం జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించారు. ఈ విజయంతో పాఠశాల ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని ఏజీఆర్ గార్డెన్స్, బట్టుపల్లిలో ఈనెల 27వ తేదీ ఆదివారం...