జాతీయస్థాయి గణిత ఒలింపియాడ్లో జయ విద్యార్థుల ప్రతిభ
కోదాడ టౌన్, సెప్టెంబర్ 26 ( ప్రజావాణి): జాతీయస్థాయిలో నిర్వహించిన ఏ.ఎం.టి.ఐ. గణిత ఒలింపియాడ్లో జయ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రెండవ లెవలు అర్హత సాధించారని పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైలోని ఏఎంటిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత ఒలింపియాడ్లో జయ పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు రెండవ లెవల్ కు అర్హత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు జాతీయస్థాయి పోటీపరీక్షల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని...