జవహర్‌నగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

జవహర్‌నగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు నివాళులర్పించిన మాజీ మేయర్ శాంతి,కోటేశ్ గౌడ్ జవహర్‌నగర్, సెప్టెంబర్ 26:( ప్రజావాణి ప్రతినిధి) జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేడ్కర్ నగర్, చాకలి ఐలమ్మ కాలనీ ధోబీఘాట్ వద్ద వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దొంతగాని...