జవహర్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

జవహర్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం స్మైల్ ఫౌండేషన్ సహకారంతో యూనివర్సల్ హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ-- జవహర్‌నగర్: సెప్టెంబర్ 19( ప్రజావాణి ప్రతినిధి ) ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని జవహర్‌నగర్ డివిజన్‌లో ఈ నెల 19న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. స్మైల్ ఫౌండేషన్ సహకారంతో యూనివర్సల్ హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీజేఆర్ నగర్ మామిడి తోటలో ఉదయం 10.30 గంటలకు శిబిరం ప్రారంభం జరిగింది. ఈ శిబిరంలో జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, చిన్నారుల వైద్య నిపుణులు అందుబాటులో...