జర్నలిస్టుల హెల్త్ కార్డుల పై చర్యలు తీసుకోవాలి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా టీయూడబ్ల్యూజే (143) పనిచేస్తోందని జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ అన్నారు. నల్లగొండలో నూతన మండల కమిటీని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు క్యాష్‌లెస్ వైద్య సేవలు కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించే పోస్టుకార్డు కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు చిక్కుల యాదగిరి, ప్రధాన కార్యదర్శి...