జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి. హెల్త్ కార్డులు అందించి ఆరోగ్య భద్రత కల్పించాలి. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. తిరుమలాయపాలెం, ప్రజావాణి. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తిరుమలాయపాలెం మండల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పసలాది సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి పప్పుల శ్రీనివాసరావు కోరారు. వార్షికోత్సవం సందర్భంగా తిరుమలాయపాలెం మండల ప్రెస్‌క్లబ్ కార్యాలయ ఆవరణలో జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పసలాది సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి పప్పుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య...