జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం టీయూడబ్ల్యూజే (143) జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా టీయూడబ్ల్యూజే (143) పనిచేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే (143) నల్లగొండ మండల కమిటీని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం గతంలో హెల్త్ కార్డుల సాధనతో పాటు మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం, వారి పిల్లల...