జర్నలిస్టులపై పరిగి ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన

జర్నలిస్టులపై పరిగి ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన: భగ్గుమన్న విలేకరుల సంఘాలు * ‘డూప్లికేట్ యూనియన్.. కేసీఆర్ సంఘం’ అంటూ రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం * మహాసభల ఆహ్వానం ఇవ్వడానికి వెళ్లిన బహుజన జర్నలిస్టులకు అవమానం * బేషరతుగా క్షమాపణ చెప్పాలని TUWJ (H-143) డిమాండ్; జిల్లావ్యాప్త ఆందోళనలకు పిలుపు పరిగి, సెప్టెంబర్ 25:ప్రజా వాణి: మహాసభల ఆహ్వాన పత్రికను అందజేసేందుకు వెళ్లిన బహుజన జర్నలిస్టులను ఉద్దేశించి పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర...