జర్నలిస్టులపై దాడులను సహించేది లేదు: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
– సాక్షి టీవీ విలేకరికి బెదిరింపులపై ఎస్పీ సీరియస్ – ఇసుక మాఫియా నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలన్న ఏపీయూడబ్ల్యూజే – బెదిరింపు కాల్స్, మెసేజ్లపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు కడప:సెప్టెంబర్ 19ప్రజావాణి జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను సహించేది లేదని వైఎస్సార్ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. వేంపల్లి సాక్షి టీవీ విలేకరి దివాకర్రెడ్డిపై ఇసుక మాఫియా బెదిరింపుల అంశాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఎస్పీ దృష్టికి తీసుకవచ్చింది. రైతులు ఇసుక దందాపై ఆందోళన చేసిన...