జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు తగవు

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు తగవు: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పరిగిలో నిరసన TUWJ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మౌన ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత.. బహిరంగ క్షమాపణకు డిమాండ్ పరిగి,సెప్టెంబర్ 28(ప్రజావాణి): జర్నలిస్టులు, వారి సంక్షేమ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) పరిగి డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పట్టణంలో...