జర్నలిజం ముసుగులో పాఠశాల పరిరక్షణ?

జర్నలిజం ముసుగులో పాఠశాల పరిరక్షణ? ---ఆరోపణలు, ఫిర్యాదులను పక్కదారి పట్టించేందుకు మీడియా పేరును ఉపయోగిస్తున్నారనే విమర్శలు భిక్కనూర్ సెప్టెంబర్ 18 (ప్రజావాణి) : భిక్కనూర్ మండల కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన వివాదం ఇప్పుడు జర్నలిజం పాత్ర, అధికారుల బాధ్యత, పాఠశాల నిర్వహణ తీరుపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాఠశాల కరస్పాండెంట్‌ ఇటీవల జర్నలిస్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుండగా, తన విద్యాసంస్థకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై అధికారుల దృష్టిని మళ్లించేందుకు జర్నలిజాన్ని ఒక రక్షణ కవచంలా ఉపయోగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. *...