జయశంకర్ పార్కు అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలి
జయశంకర్ పార్కు అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలి వాకింగ్ ట్రాక్ బురదమయం.. వ్యాయామ పరికరాలు మరమ్మతులు చేయాలి భూపాలపల్లి, సెప్టెంబర్ 28( మన ప్రజావాణి ): పట్టణంలోని జయశంకర్ పార్కులో వాకింగ్ చేసే సింగరేణి విశ్రాంత కార్మికులు, పట్టణ యువత, వాకింగ్ ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే పార్కులోని వాకింగ్ ట్రాక్ బురదమయంగా మారుతుండటంతో నడక సాగించేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్‌కు ఇరువైపులా ఉన్న నాళాలను సక్రమంగా ఏర్పాటు చేసి వర్షపు నీరు నిల్వ...