జయముఖిలో వైభవంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం
జయముఖిలో వైభవంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం రోగుల భద్రతకే ప్రథమ పీఠం చెన్నారావుపేట సెప్టెంబర్ 25 ప్రజావాణి ఆరోగ్య రక్షణలో కీలకమైన ఫార్మసిస్ట్‌ల సేవలను స్మరిస్తూ, స్థానిక జయముఖి ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కాబోయే ఫార్మసిస్ట్‌లుగా విద్యార్థులు తమ సమాజ బాధ్యతను చాటుతూ ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో భాగముగా నిర్వహించిన పలు వినూత్న సదస్సులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.మార్కెట్‌లో లభించే వివిధ రకాల యాంటీబయాటిక్స్, వాటి దుర్వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల (ఏడిఆర్ఎస్) పై విద్యార్థుల మధ్య...