జమ్మికుంట మున్సిపాలిటీఅభివృద్ధి పనులుపూర్తిగాపడకేశాయిదేవుడు వరమిచ్చినా పూజారి

జమ్మికుంట మున్సిపాలిటీఅభివృద్ధి పనులుపూర్తిగాపడకేశాయిదేవుడు వరమిచ్చినా పూజారి * ప్రభుత్వం పట్టణ మౌలికసదుపాయాల కోసం సుమారు రూ.15 కోట్ల నిధులను మంజూరు చేసి 15 నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల ఊసే లేకుండా పోయింది * దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదంటే ఇదేనేమో జమ్మికుంటలో విచిత్ర పరిస్థితి జమ్మికుంట సెప్టెంబర్ 21 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినప్పటికీ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం కారణంగా జమ్మికుంటలో అభివృద్ధి పనులుపూర్తిగాపడకేశాయిదేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనిచందంగా పట్టణ పరిస్థితి తయారైంది....