prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 4:59 pm Digital Edition : MINIPALLYNARESH KUKATPALLY

జన్మదిన శుభాకాంక్షలు శ్రీకాంత్ రావు

శ్రీకాంత్ రావు జన్మదిన శుభాకాంక్షలు

కూకట్పల్లి గ్రామం ( ప్రజావాణి ) సెప్టెంబర్ 1 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.

శ్రీకాంత్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భం . ఈ సందర్భంగా ఆయనకు ఆరోగ్యము, ఆనందము, విజయములు కలగాలని ఆకాంక్షిస్తున్నాము.

ప్రియమైన శ్రీకాంత్ రావు గారి వ్యక్తిగత జీవితానికి మరియు వృత్తి జీవితానికి ఈ పుట్టినరోజు మరింత సంతోషకరమైనదిగా మారాలని కోరుకుంటున్నాము.