జన్ను యాకుబ్ కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్పీ మైనారిటీ నాయకులు
*జన్ను యాకుబ్ కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్పీ మైనారిటీ నాయకులు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి): జనగామ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) తరఫున 10వ వార్డు9 నుంచి పోటీ చేసిన జన్ను యాకుబ్ తల్లి ఆదివారం మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనారిటీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి మహమ్మద్ అంజద్ పాషా , పట్టణ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరిఫ్ గారు, పట్టణ మైనారిటీ యూత్ అధ్యక్షులు...