జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్ గ్రూపులపై నిఘా పెంచాలి

ప్రజావాణి – ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్ గ్రూపులపై నిఘా పెంచాలి అభ్యంతరకర సందేశాలు, ఫొటోలు, పోస్టులపై తక్షణ స్పందన – నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి మంచిర్యాల జిల్లా, జన్నారం: జన్నారం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో కొందరు వ్యక్తులు బాధ్యతారహితంగా, ఇష్టానుసారంగా సందేశాలు, ఫొటోలు, పోస్టులు షేర్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజావాణి – ఖానాపూర్ నియోజకవర్గం తరఫున కోరుతున్నారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు చట్టపరమైన...