జనగామ వీవర్స్ కాలనీలో అంగరంగ వైభవంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు
*జనగామ వీవర్స్ కాలనీలో అంగరంగ వైభవంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు - లబ్ధిదారులకు వస్త్రాలు అందజేసిన మంత్రి పొంగులేటి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి): శనివారం జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీ 12వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై.. డోర్నాల లావణ్య-శ్రీనివాస్, కందగట్ల మమత, చుంచు సుమలత-రాజ్ కుమార్, బిర్రు భవాని-మల్లేష్, కొండ ధనలక్ష్మి...