జనగామ మున్సిపాలిటీలో సహపంక్తి భోజనం – సిబ్బందితో కలిసి భోజనం చేసిన చైర్ పర్సన్
*జనగామ మున్సిపాలిటీలో సహపంక్తి భోజనం - సిబ్బందితో కలిసి భోజనం చేసిన చైర్ పర్సన్* *16 నూతన చెత్త సేకరణ ఆటోల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): జనగామ మున్సిపాలిటీలో నూతనంగా కొనుగోలు చేసిన 16 చెత్త సేకరణ ఆటోల ప్రారంభోత్సవం సందర్భంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు మరియు అధికారులకు ఘనంగా సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ గారు...