జనగామ పట్టణంలో దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

*జనగామ పట్టణంలో దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు* *ప్రతి వార్డులో వారానికి ఒకసారి ఫాగింగ్ – ఉదయం యాంటీ లార్వా చర్యలు* జనగామ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 18 ( ప్రజావాణి) జనగామ పట్టణంలో దోమల నివారణకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మరియు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి శుక్రవారం ok ప్రకటన లో తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతి వారం సాయంత్రం వేళల్లో ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ...