జనగామ డీసీసీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు
*జనగామ డీసీసీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 17 (మా సమగ్ర ప్రజా వాణి ): తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా జనగామ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో...