జనగామ జిల్లా టీఆర్పీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాజీ సైనికుడు నరసింహ రాములు నియామకం
*జనగామ జిల్లా టీఆర్పీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాజీ సైనికుడు నరసింహ రాములు నియామకం* పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా నియామక పత్రం అందజేత జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18(ప్రజావాణి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సంస్థాగత నిర్మాణంలో భాగంగా జనగామ జిల్లా కమిటీలో కీలక నియామకం జరిగింది. జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాజీ సైనికుడు నరసింహ రాములు నియమితులయ్యారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న...