జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు – కార్యకర్తలతో సమావేశం – డీసీసీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతి – నాయకులు,కార్యకర్తల కోసం సారథి యాప్ ప్రారంభం జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి_): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం జిల్లా పర్యటనలో భాగంగా, జిల్లా...