జనగామలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు

*జనగామలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి): జనగామ పట్టణంలోని సంజయ్ నగర్ భగత్ సింగ్ చౌక్ వద్ద భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహ నిర్మాత, ముఖ్యఅతిథిగా హాజరైన 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మారబోయిన పాండు యాదవ్ గారు విగ్రహానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం చిరునవ్వుతో మృత్యువును కౌగిలించుకొని ఉరికొయ్యను ఉయ్యాలగా మార్చుకున్న...