జనగామలో ఘనంగా జల్సా- ఎ- సీరత్- ఉన్- నబీ సభ

*జనగామలో ఘనంగా జల్సా- ఎ- సీరత్- ఉన్- నబీ సభ* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి): జమియతుల్ ఉలమా జనగామ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం జనగామలోని గాయత్రి గార్డెన్స్‌లో జల్సా-ఎ-సీరత్-ఉన్-నబీ, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమియతుల్ ఉలమా జనగామ జిల్లా గౌరవ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాస్మీ సాహెబ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జమియతుల్ ఉలమా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాఫిజ్ పీర్ ఖలీక్ అహ్మద్ సాబిర్ సాహెబ్, కరీంనగర్ జమియతుల్...