జనగామలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

*జనగామలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ* *జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ* జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 29 (ప్రజావాణి): జనగామ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అతిథిగా...