prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 9:29 am Digital Edition : PRAJA VANI

జనగామకు బస్సు సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్ కు కృతజ్ఞతలు

జనగామకు బస్సు సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్ కు కృతజ్ఞతలు

ఫలించిన ప్రజా ప్రతినిధుల, విద్యార్థుల, నాయకుల కృషి

మద్దూరు సెప్టెంబర్ 15, ప్రజా వాణి,

మండలంలోని లద్నూరు గ్రామంలో ఈ నెల 9న నేరుగా జనగామకు బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు,ఉప సర్పంచ్ శివ కుమార్, పి ఏ సి సి ఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు బాల్ రాజ్, పద్మా రెడ్డి,ఏ బి వి పి నాయకుడు సోగాల మనోజ్ కుమార్, వార్డు సభ్యులు పూల శరత్ కుమార్, మంజుల గోవింద్ ల సంపూర్ణ మద్దతుతో జూనియర్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ధర్నాకు స్పందించిన డిపో మేనేజర్ ఏం. ఉషా మంగళవారం బస్సు పునరుద్ధరణ చేయడంతో విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.