జనగాం పాండు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
*జనగాం పాండు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే...**మారమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పైళ్ల శేఖర్ రెడ్డి.**సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి* బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు , తుక్కాపురం గ్రామ సర్పంచ్ జనగాం పాండు తల్లిగారైన స్వర్గీయ జనగాం మారమ్మ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి సోమవారం రోజు పరామర్శించి తమ సంతాపాన్ని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన జనగాం మారమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.శోకసప్తమైన పాండుని,...