జనగాం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మలాథియాన్ ఆయిల్ స్ప్రేయింగ్
*జనగాం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మలాథియాన్ ఆయిల్ స్ప్రేయింగ్* జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 19(ప్రజావాణి): జనగాం పురపాలక సంఘం పరిధిలో దోమల నివారణ మరియు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో మలాథియాన్ ఆయిల్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. పట్టణంలోని నివాస ప్రాంతాలు, మురుగు కాలువలు, నీరు నిలిచే ప్రదేశాలు, దోమల ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి ఆయిల్ స్ప్రేయింగ్ చేపట్టారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం...