జగ్గని ఒర్రె కి దొరికింది మోక్షం అనుకుంటే… దొంగల పాలైంది..

*జగ్గని ఒర్రె కి దొరికింది మోక్షం అనుకుంటే... దొంగల పాలైంది..* 30 సంవత్సరాల తర్వాత మల్యాల జగ్గని ఓర్రెకీ శాశ్వత సమస్యకు పరిష్కార మార్గం వైపు పనులు సాగుతున్నాయి అనుకున్న సందర్భంలో,,, ఎలాంటి గైడ్ లైన్స్ పాటించకుండా,క్యూబ్ కాంక్రీట్ క్యూబ్ టెస్ట్ లేకుండా,విప్ హోల్స్ లేకుండా,ఇవన్ని లేకున్నా కనీసం ,క్యూరింగ్ కొరకు ఉదయం రెండు సార్లు మధ్యానం ,సాయంత్రం రెండు సార్లు అయిన క్యూరింగ్ కొరకు నీళ్లు పడుతున్నారా అంటే ఆది లేదు మరి ఎందుకు గైడ్ లైన్ లేకుండా ఈ పనులు కొనసాగిస్తున్నారు,2...