జంగంపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ కోత కార్యక్రమం

జంగంపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ కోత కార్యక్రమం భిక్కనూర్ సెప్టెంబర్ 25 (ప్రజావాణి): కామారెడ్డి జిల్లా, భిక్కనూర్ మండలం, జంగంపల్లి గ్రామంలో రంగు లలిత హన్మగౌడ్ 4 ఎకరాల ఆయిల్ పామ్ తోటలో కోత కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డిహెచ్ అండ్ ఎస్ ఓ ( DH&SO )జ్యోతి మాట్లాడుతూ, రైతులకు ఆయిల్ పామ్ సాగులో శాస్త్రీయ సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీలు మరియు హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) సంస్థ అందిస్తున్న సహకారం, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ కోసం ₹5,000 సహాయం...