జంగంపల్లిలో పారిశుధ్యం పడకేసిందా

జంగంపల్లిలో పారిశుధ్యం పడకేసిందా   * ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. నేడు మాజీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పర్యటన   జంగంపల్లి, సెప్టెంబర్‌ 5 ( ప్రజావాణి న్యూస్ )   గ్రామపంచాయతీలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందంటూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి పోరుబాట పట్టనుంది. కామారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్‌.. తాజాగా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామపంచాయతీలో పారిశుధ్య పరిస్థితులపై దృష్టి సారించింది.   ఈ...