చౌటుప్పల్ లో ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా – 70 కి పైగా కంపెనీల రాక – నిరుద్యోగులకు సువర్ణావకాశం: చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ లక్కారంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒకే వేదికపై 70కి పైగా ప్రముఖ కంపెనీలు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. *జాబ్ మేళా వివరాలు:* - *తేదీ:* సెప్టెంబర్ 19, 2026 (శనివారం) -...