చౌటుప్పల్ లో ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

చౌటుప్పల్ లో ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా - 70 కి పైగా కంపెనీల రాక - నిరుద్యోగులకు సువర్ణావకాశం: చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ లక్కారంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒకే వేదికపై 70కి పైగా...