prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 9:28 am Digital Edition : PRAJA VANI

చేవెళ్ల ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం

*చేవెళ్ల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పాల్గొన్నారు.*

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 ప్రజావాణి

ఈ సందర్భంగా మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను అభినందించారు..

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.