prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 4:10 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

చేయూత పెన్షన్ల గడువు సెప్టెంబర్ 15 వరకు – ఎల్ మల్లేశం

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కోసం మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం చేయూత పెన్షన్ కోసం అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఇప్పటివరకు కింది కేటగిరీలలో దరఖాస్తులు అందాయని అన్నారు. ఈ కింది కేటగిరీలో వితంతు పింఛను 112 దరఖాస్తులు, ఒంటరి మహిళల పింఛను 21 దరఖాస్తులు, వికలాంగుల పింఛను 59 దరఖాస్తులు, చేనేత కార్మికులు 86 దరఖాస్తులు, గీత కార్మికులు 45 దరఖాస్తులు మొత్తం: 32 దరఖాస్తులు దరఖాస్తు చేసుకోవాలని 323 మున్సిపల్ సిబ్బందికి దరఖాస్తు చేసుకున్న మున్సిపల్ సిబ్బందికి 15.09.2026 వరకు దరఖాస్తులు వచ్చాయి.