చెట్ల తొలగింపు పనులు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం

చెట్ల తొలగింపు పనులు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం చింతగట్టు సబ్‌స్టేషన్ పరిధిలో హసన్‌పర్తి, పెంబర్తి బావులకు నేడు కరెంట్ నిలిపివేత ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత వినియోగదారులు సహకరించాలి: ఏఈ శిరీష్ కుమార్ హసన్‌పర్తి, మన ప్రజవాణి : చింతగట్టు సబ్‌స్టేషన్ పరిధిలోని హసన్‌పర్తి, పెంబర్తి బావుల విద్యుత్ లైన్ల వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించే పనులు నేడు చేపట్టనున్నట్లు ఏఈ శిరీష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. చెట్ల తొలగింపు పనుల...