చూపు లేకున్నా వెలుగులు పంచిన లింగయ్య..
చూపు లేకున్నా వెలుగులు పంచిన లింగయ్య.. ఇద్దరు అంధులకు చూపునిచ్చేలా కుటుంబ సభ్యుల మహోన్నత నిర్ణయం సూత్రాల రవి అవగాహనతో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం ఓదెల, జూన్ 17: కొమిరె గ్రామానికి చెందిన కొట్టూరి లింగయ్య మృతిచెందిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న మహోన్నత నిర్ణయం ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. నేత్రదానం ప్రాముఖ్యతపై సూత్రాల రవి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో, వారు అంగీకరించి లింగయ్య నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, వాసన్...