చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

*చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి - బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారిన సీఈసీ* *‘ఓటు చోరీ’ ఆరోపణలపై జనగామ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ - నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు, ఓటర్ల పేర్ల తొలగింపు, ‘ఓటు చోరీ’ ఆరోపణలపై ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన...