చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి లో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
*చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి లో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు* మన ప్రజావాణి సంగారెడ్డి నియోజకవర్గం ప్రతినిధి సెప్టెంబర్ :28 *భారీ ర్యాలీ, సభ నిర్వహించి , అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ* *ఓట్ల తొలగింపే లక్ష్యంగా SIR: ఎంపీ సురేష్ షెట్కార్* *అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకూడదు: నిర్మలా జగ్గారెడ్డి* *ఓటర్ల హక్కుల పరిరక్షణకు బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి: చంద్రశేఖర్ రెడ్డి* ఓటర్ల జాబితా నుంచి అర్హులైన...