చీడపీడల, తెగుళ్ల నివారణ పై అవగాహన సదస్సు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి గురువారం చండూరు మండలం తిమ్మారెడ్డి గూడెం రైతు వేదికలో వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), మునుగోడు డివిజన్ డివిజన్ రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ శిక్షణలో మునుగోడు డివిజన్ ఆత్మ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ ఉన్నారు. రైతులను ఉద్దేశించి ఆత్మ రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ వ్యవసాయ కార్యక్రమాలు, పంటల సాగులో...