చీకటి తెరలు తొలిగాయి.. 54 మంది జీవితాల్లో కొత్త కాంతులు!
చీకటి తెరలు తొలిగాయి.. 54 మంది జీవితాల్లో కొత్త కాంతులు! పేదరికాన్ని జయించిన చూపు.. జనతా ట్రస్ట్ ఉచిత వైద్య యజ్ఞం విజయవంతం శంకర ఐ పౌండేషన్, కాంచి కామకోటి సంస్థల సాంకేతిక సహాయం 600 మందికి పరీక్షలు.. 54 మందికి హైదరాబాద్ లో కార్పొరేట్ స్థాయి శస్త్రచికిత్సలు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డికి తడిసిన కళ్ళతో బాధితుల కృతజ్ఞతలు చెన్నారావుపేట సెప్టెంబర్ 18 ప్రజావాణి ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, పెరిగిపోతున్న వయసు మరోవైపు.. వెరసి ఏళ్ల తడబడి చూపు మసకబారి,...