చిలిపిచేడ్ మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
*చిలిపిచేడ్ మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు* చిలిపిచేడ్, సెప్టెంబర్ 17 ప్రజావాణి చిలిపిచేడ్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్ మరియు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి, అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శివప్రసాద్ ఎంపీడీఓ ప్రశాంత్ ఎస్ఐ నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా...